క్రాంతి శ్రీనివాసరావు ||ద్వందం||
లీకేజీ .............
ఎల్కెజీ పిల్లోడికీ అర్ధం అవుతూనే ఉన్నాయి
కొత్త లీకేజీ లెక్కలు ..............
చెల్లియో చెల్లకో ...............
పాండవోద్యోగవిజయం పద్యాల్లా ......
ప్రతీపెదవిపై పలుకుతునేఉన్నాయి ....
నోటు .....................
నోటితో రోజూ రాస్తూనేఉన్నారు ......
వోట్ల టోకుబేరం నోటుతో కుదుర్చుకొంటూనేఉన్నారు
.........................
పదునైన రెండంచుల వంచన కత్తుల రత్తయ్యలు
కసరత్తులు చేస్తూనే ఉన్నారు ............
వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్ధం .........
పాపం ఎవని బిడ్డో ఇంకెంత కాలమో .....
లీకేజీ .............
ఎల్కెజీ పిల్లోడికీ అర్ధం అవుతూనే ఉన్నాయి
కొత్త లీకేజీ లెక్కలు ..............
చెల్లియో చెల్లకో ...............
పాండవోద్యోగవిజయం పద్యాల్లా ......
ప్రతీపెదవిపై పలుకుతునేఉన్నాయి ....
నోటు .....................
నోటితో రోజూ రాస్తూనేఉన్నారు ......
వోట్ల టోకుబేరం నోటుతో కుదుర్చుకొంటూనేఉన్నారు
.........................
పదునైన రెండంచుల వంచన కత్తుల రత్తయ్యలు
కసరత్తులు చేస్తూనే ఉన్నారు ............
వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్ధం .........
పాపం ఎవని బిడ్డో ఇంకెంత కాలమో .....